జిల్లా వార్తలు

‘హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యం’

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి పరిరక్షణకు… కార్మికుల హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యమని… గోదావ రిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఇఫ్టూ) రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ అన్నారు. …

టీిఆర్‌ఎస్‌లో శ్రీభగవత్‌ యూత్‌ సభ్యుల చేరిక

జ్యోతినగర్‌, జూన్‌ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్‌ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్‌ …

గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించండి

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 …

దళ కమాండర్‌ను నరికి చంపిన దుండగులు

ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్‌ మాజి దలకమాండర్‌ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.

కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా …

మరి కాసేపట్లో విశాఖకు సిఎం

శ్రీకాకుళం: భూవివాధం కారణంవలన నిన్ను ఇరువర్గాలకు మధ్య తీవ్ర గర్షన జరిగినది ఇరు పక్షలమధ్య వివాదం తార స్థాయికి చేరి బాంబు విసినారు ఈ దాడిలో నలుగురు …

సీఏఎన్‌ ప్రకటన విడుదల

ఉస్మానియ యూనివర్సిటి:ఓయు అధ్యాపకుల పదోన్నతి కోసం కెరీర్‌ అడ్వాన్స్‌డ్‌ స్కీమ్‌ (సీఏఎన్‌) ప్రకటన వెలువడినట్లు యూత్‌ వెల్పేర్‌ అఫీసర్‌ డా.ఉమేష్‌ తెలిపారు.ఓయు పరిదిలోని కోఠిమహిళా కళాశాల,సికింద్రాబాద్‌ పీజీ,సైపాబాద్‌ …

ఎంఈడీ,ఎంపీఈడీ,డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు 28 న

ఉస్మానియ యునివర్సిటీ:ఓయు పీజిసెట్‌ 2012 లో మిగిలిపోయిన ఎంఈడీ, ఎంపీఈడీ,పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 న జరగనున్నట్లు జాయింట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ …

అఖిల భారత మహిళ సంఘం ధర్నా

హైదరాబాద్‌:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.

కుకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరబాద్‌:కుట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల రోజులగా మెట్రో సమిపంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఎగ్జిబిషన్‌లోని …