జిల్లా వార్తలు

కులం పేరుతో దూషించిన వ్యక్తి నమోదు

జమ్మికుంట టౌన్‌, జూన్‌ 12 (జనంసాక్షి): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన  పసుర గొండ శ్రీనివాస్‌ను భూమి వివాదంలో కులం పేరుతో దూషించినందుకు అదే గ్రామానికి …

15వ తేదిన జమ్మికుంట బంద్‌కు పిలుపు

జమ్మికుంట, జూన్‌ 12 (జనంసాక్షి): గత రెండు నెలలుగా జమ్మికుంట పట్టణాన్ని బాగా చ ేయా లని ఆమరణ దీక్ష చేస్తున్న కొత్తూరి సాగర్‌కు మద్దతుగా ఈ …

కస్తూరిబా పాఠశాలలో ఉపాధ్యాయుల డుమ్మా

జమ్మికుంట టౌన్‌, జూన్‌ 12 (జనంసాక్షి): పాఠశాల ప్రారంభం రోజున జమ్మికుంట కస్తూరి భా పాఠశాలకు చెందిన పలువురి ఉపాధ్యాయురాలు పాఠశాల గైర్హాజరు కావడం పట్ల మంగళవారం …

కళాశాలలో ప్రవేశ రుసుము రద్దు చేయాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ …

ఈ టెక్నో స్కూల్‌ ప్రారంబించిన కేసిఆర్‌

కరీనగర్‌: జగిత్యాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం ఈ టెక్నో స్కూల్‌ను ఆయన ప్రారంభించినారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో …

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ …

వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ అన్నారు. జిల్లాలో పని చేసిన …

అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా

విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్‌ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి …

‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ …