జిల్లా వార్తలు
చంద్రబాబు, నారాయణ అరెస్ట్
హైదరాబద్: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
స్టీల్ ప్లాంట్ పంప్ హౌసింగ్‌లో గ్యాస్ లీక్
విశాఖ: స్టీల్‌ప్లాంట్ పాత ఎస్‌ఎంఎస్ విభాగం పంప్ హౌసింగ్‌లో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
తాజావార్తలు
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- మరిన్ని వార్తలు