ముఖ్యాంశాలు

రాచెట్టికి నోబెల్‌

భారతీయ సంతతి విశిష్ట పురస్కారం ఒబామా ప్రశంసలువాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా యువ ఆర్థిక వేత్త రాజ్‌ చెట్టీని ప్రతిష్టాత్మక జాన్‌ బేట్స్‌ క్లార్క్‌ పతకం …

పోలీసు వ్యస్థను..

శ్రీకాకుళం , ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మార్చేస్థామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇది పెద్ద పనే అయినా తప్పదని అన్నారు. పేదలకు …

ఇదే చివరి గడువు తెలంగాణ ఇవ్వండి..

లేదా ఉద్యమ పార్టీలో చేరుతాం అధిష్టానానికి కేకే అల్టిమేటంహైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : ఇదే చివరి గడువు, ఇకనైనా తెలంగాణ ఇవ్వండి లేకుంటే ఉద్యమ పార్టీలో …

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

తొమ్మిది మంది మావోయిస్టులు మృతి  కేకేడబ్ల్యూ కమిటీకి కోలుకోలేని దెబ్బ భారీగా ఆయుధాలు స్వాధీనం ఎన్‌కౌంటర్‌ కాదు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ : వరవరరావు ఖమ్మం, ఏప్రిల్‌ 16 …

40 మంది మృతి వణికిన ఉత్తర భారతం

గల్ఫ్‌పైనా ప్రభావంన్యూఢిల్లీ, ఏప్రిల్‌16 (జనంసాక్షి) : భారీ భూకంపం ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన 7.8 తీవ్రతగల భూకంపం ధాటికి …

టీ జేఏసీ పిలుపుమేరకు లండన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లండన్‌, (జనంసాక్షి) : టీ జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ‘జై భారత్‌’ ఆధ్వర్యంలో లండన్‌లో ఆదివారం రాత్రి అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ …

భుల్లార్‌కు శిక్ష తగ్గించండి

ప్రధానికి పంజాబ్‌ సీఎం వినతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): ఢిల్లీలో 1993లో జరిగిన కారుబాంబు పేలుడు నిందితుడు, ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవిందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌కు క్షమాభిక్ష …

మరికొంత సమయమివ్వండి ప్లీజ్‌

సుప్రీంను అభ్యర్థించిన సంజయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): జైలు శిక్షను అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరికొంత గడువు ఇప్పించాల్సిందిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సుప్రీంకోర్టును …

నిర్భయకు డాటరాఫ్‌ ఇండియా అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : కమాంధుల కర్కషత్వానికి బలైపోయిన పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయకు కేంద్ర ప్రభుత్వం డాటరాఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 2012 …

సుపాలనకు సలహాలివ్వండి

ముఖ్యమంత్రుల సదస్సులో షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): పాలనా సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, పోలీసింగ్‌ తదితర అంశాలపై సోమ వారం జరిగిన సదస్సును హోంశాఖమంత్రి …

తాజావార్తలు