ముఖ్యాంశాలు

ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం …

నేడే ఎమ్మెల్సీ పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి , 6.3 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి): గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ …

జలియన్‌వాలాబాగ్‌ ఊచకోత సిగ్గుమాలిన చర్య

1919 అమరులకు నివాళులర్పించిన కామెరాన్‌ 94 ఏళ్ల తర్వాత నోరువిప్పిన బ్రిటన్‌ అమృతసర్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ …

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన భారత్‌

నోయిడాలో ఉద్రిక్తత నేడూ కొనసాగింపు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : సార్వత్రిక సమ్మెతో భారత్‌ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డెక్కి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు …

122 కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 122 కోట్లను జప్తుచేసేందుకు ఇడి అధికారులకు అనుమతినిచ్చింది. విదేశీ మారక ద్రవ్యం (మనీల్యాండరింగ్‌) …

సడక్‌ బంద్‌పై వెనక్కు తగ్గం

కోదండరామ్‌ అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు అనుమతి లేదంటున్న పోలీసులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః సడక్‌ బంద్‌ లడాయి మొదలయ్యింది. సడక్‌ బంద్‌ నిర్వహించి …

బాలచంద్రుని దారుణ హత్యశ్రీఆలస్యంగా వెలుగులోకి…

ప్రభాకరన్‌ కుమారుడ్ని అమానవీయంగా చంపేసిన సైన్యం శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన మీడియా కొలంబో, (జనంసాక్షి) : లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) …

నిబంధనల ప్రకారమే కొన్నాం దాచేదేమీ లేదు

హెలిక్యాప్టర్ల స్కామ్‌పై చర్చకు సిద్ధమన్న ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణంలో వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకొనేందుకు యత్నిస్తున్నామని కేంద్ర …

సడక్‌బంద్‌లో సీపీఐ పాల్గొంటది

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : ఈ నెల 24న తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌కు …

ఏపీకి గ్యాస్‌ ఇవ్వాలంటే

మోడీ అనుమతి కావాలట ! కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యా సింధియా వ్యాఖ్యన్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : గ్యాస్‌ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోను ఆంధ్రప్రదేశ్‌కు అదనపు …

తాజావార్తలు