ముఖ్యాంశాలు

కర్షకుల కష్టాలపై కాంగ్రెస్‌ పోరుబాట

హైదరాబాద్‌,నవంబరు 25(జనంసాక్షి):రైతులు కష్టపడి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోదీ నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ కలిసి రైతుల జీవితాలతో …

ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోష్‌..

` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం మహబూబ్‌నగర్‌,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా …

జకియా జఫ్రీ అలుపెరగని పోరాటం

` మోదీతో సహా నిందితులను ‘సిట్‌’కాపాడిరది ` సుప్రీంలో వాదనలు దిల్లీ,నవంబరు 25(జనంసాక్షి): గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా 64 …

సింగరేణిలో సమ్మె సైరన్‌

` ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట ` సింగరేణి యాజమాన్యానికి టీబీజీకేఎస్‌ నోటీసు అందజేత ` నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ ` డిసెంబరు 9 …

ఇంటర్‌ సిలబస్‌లో 30శాతం తగ్గింపు

` ఇంటర్‌ ప్రవేశాల గడువు మరోమారు పెంపు హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను …

ఒప్పందం మేరకు ధాన్యం కొంటాం

`రాష్ట్రం దివాలా తీసింది ` కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ …

బూస్టర్‌డోసు అక్కర్లేదు

` శాస్త్రీయ ఆధారాలు లేవు ` ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి,నవంబరు 22(జనంసాక్షి):కొవిడ్‌ 19 నివారణకు టీకా బూస్టర్‌డోసు తప్పనిసరని మద్దతు తెల్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవని …

రాష్ట్రంలో హెల్త్‌ప్రొఫైల్‌ ప్రారంభం

ప్రయోగాత్మకంగా సిరిసిల్ల,ములుగు జిల్లాలు ఎంపిక డిసెంబర్‌ నుంచి అమలు కానున్న కార్యక్రమం అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు ఆదేశాలు హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): డిసెంబర్‌ మొదటి వారంలో …

ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

` ఆరుగురు ఎమ్మెల్సీలు ధృవీకరణ పత్రాలు అందచేసిన రిటర్నింగ్‌ అధికారి ` కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధికి కృషిచేస్తామని వెల్లడి ` స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ` …

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు

    ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ లేఖ న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన …