ముఖ్యాంశాలు

ఫిబ్రవరి 11న మేయర్‌ ఎన్నిక

– నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు …

ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే తిరిగికక్కిస్తాం

– ప్రైవేటు స్కూళ్లకు హైకోర్టు హెచ్చరిక హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి): ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది.ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో …

బస్తీ దవాఖానాలకు మహర్దశ

– డయాగ్నోస్టిక్స్‌ సెంటర్ల ప్రారంభం హైదరాబాద్‌, జనవరి 22(జనంసాక్షి):హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో డయాగ్నొస్టిక్‌ మినీ హబ్‌ లను రాష్ట్ర ¬ంశాఖ మంత్రి శ్రీ మహమ్మద్‌ మహమూద్‌ అలీ …

నల్ల చట్టాల రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదు

– చర్చలే జరగలేదు:రైతుసంఘాలు – అసంపూర్తిగా ముగిసాయి:సర్కారు దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు …

గొగొయ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్‌ గొగొయ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ వీఐపీ భద్రతను కల్పించింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ …

శశికళ సీరియస్‌

– విషమంగా ఆరోగ్యం బెంగళూరు,జనవరి 22(జనంసాక్షి): శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం …

ధరణిపై స్టే పొడగింపు

హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి): ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ …

నీతి ఆయోగ్‌ సీఎం కేసీఆర్‌తో భేటి

హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అడ్వయిజర్‌ రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌, కన్సల్టెంట్‌ డాక్టర్‌ నమ్రత సింగ్‌ పన్వార్‌, రీసెర్చి ఆఫీసర్‌ కామరాజులతో …

అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం ముంబయి జనవరి 21 (జనం సాక్షి): టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ …

ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు

దిల్లీ జనవరి 21 (జనం సాక్షి): రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా …