ముఖ్యాంశాలు

139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి):కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో …

బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ …

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ నేత …

రద్దే ఏకైక మార్గం

– సవరణలకు ఒప్పుకోం – ఫలించని చర్చలు – 19న మళ్లీ భేటి దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య …

బర్డ్‌ఫ్లూ భయం

ఢిల్లీలో చికెన్‌ అమ్మకాలు నిషేధం న్యూఢిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, ¬టళ్లలో చికెన్‌ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే …

భోగిమంటల్లో నల్లచట్టాలు

– రైతుల నిరసన హోరు దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జరుపుకొనే పాడిపంటల పండగ మకర సంక్రాంతిని కూడా రైతులు తమ నిరసనను తెలిపేందుకు అవకాశంగా మలుచుకున్నారు. కొత్త …

ఆ రుణయాప్‌లు చైనావే.. – సీపీ మహేశ్‌ భగవత్‌

  హైదరాబాద్‌,జనవరి 13(జనంసాక్షి): దా’రుణ’ యాప్‌ల కేసులో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. యాప్‌ నిర్వాహకులు రుణ గ్రహీతలను వేధిస్తున్నట్టు పోలీసులకు …

ఇమేజ్‌ కోల్పోయిన్‌ ట్రంప్‌

– దాడితో ఛీ కొడుతున్న జనం వాషింగ్టన్‌,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను …

తేజస్‌ జెట్లు రాక..

– 83 ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు ఆమోదముద్ర దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల …

పంపిణీకి టీకా సిద్ధం

– రాష్ట్రంలో తొలి కరోనా టీకా సఫాయి కర్మచారికే – రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,జనవరి 13(జనంసాక్షి): తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే …