ముఖ్యాంశాలు

లా క్‌డౌన్‌పై నేడు నిర్ణయం

 జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ – దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశంలో ముగియనున్న లా డౌన్ కొనసాగిం పుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ …

వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత అవసరం

స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జెనీవా, ఏప్రిల్ 13(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే …

కరోనా పరీక్షలు పేదలకే ఉచితం ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): కరోనా వైరస్ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితో పాటు ఎవరెవరికీ పరీక్షలు ఉచి తంగా నిర్వహించాలనే …

24 గంటల్లో 51 మంది మృతి

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రోజురోజు కూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమ వారం …

మహా ప్రమాదంగా మారింది.

24 గంటల్లో 352 కరోనా కేసుల నమోదు ముంబయి, ఏప్రిల్ 13(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజు కూ భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా …

రాష్ట్రంలో 592కు చేరిన కరోనా బాధితులు

కరోనా బాధితులు ఒక్క రోజే 61 మోదు హైదరాబాద్,ఏప్రిల్ 13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు …

లాక్‌డౌన్‌ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి

త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయి.. హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలస కూ లీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. గచ్చిబౌ …

గ్రేటర్ జర భద్రం..

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, …

24 గంటల్లో 918 కరోనా కేసు

` దేశంలో అంతకంతకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ` ఆస్పత్రు, ఐసోలేషన్‌ కేంద్రా సంఖ్యను పెంచుకుంటున్నాం ` కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ న్యూదిల్లీ,ఏప్రిల్‌ …

తెంగాణలో కొత్తగా 28 పాజిటివ్‌ కేసు

` 531కి పెరిగిన మహమ్మారి బాధితు సంఖ్య ` 16కి చేరిన మృతు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): తెంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. …

తాజావార్తలు