తెంగాణలో కొత్తగా 28 పాజిటివ్‌ కేసు

` 531కి పెరిగిన మహమ్మారి బాధితు సంఖ్య
` 16కి చేరిన మృతు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): తెంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 28 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 531కి చేరింది. ఇవాళ మరో ఇద్దరు మృతిచెందగా.. మృతు సంఖ్య 16కి చేరుకుంది. చికిత్స పొందుతున్న వారిలో ఈరోజు మరో ఏడుగురు కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 103కి చేరింది.ప్రస్తుతం తెంగాణలో 412 యాక్టివ్‌ కేసు ఉండగా బాధితు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజావార్తలు