ముఖ్యాంశాలు

గల్ఫ్‌ బాధితులకు ఆదుకోవాలి

–  కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మంత్రి కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి):కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తో ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలను …

అలసత్వం వల్లే లీకేజీ

– తెలంగాణ ద్రోహులు మంత్రివర్గంలో ఉండొచ్చు – జాక్‌లో లేరు – మంత్రులపై చర్యలు తీసుకోవాలి – కోదండరాం హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఎంసెట్‌-2 …

హోదా హుళక్కే

– కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వకుండానే డొంకతిరుగుడు సమాధానంతో సరిపెట్టింది. రాజ్యసభలో రెండోరోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక¬దాపై జరిగిన చర్చలో కేంద్ర …

ఎంసెట్‌ -2 రెండు సెట్లు లీకయ్యాయి

– నిర్దారించిన సీఐడీ – ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): ఎంసెట్‌-2లో రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిఐడి ప్రకటించింది. వివిధ కోణాల్లో విచారణ జరిపిన సిఐడి …

భూములిచ్చేస్తాం

– ఎర్రవెల్లి గ్రామస్థులతో హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 28(జనంసాక్షి):  ప్రతిపక్షాల కుట్రలను మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు తిప్పికొడుతున్నారు. మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం ఫలిస్తోంది. …

ఆ డబ్బులు ఎవరి జేబుళ్లోకి వెళుతున్నాయి?

– ధరల పెరుగుదలపై నిలదీసిన రాహుల్‌ న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):  ధరలపెరుగుదలపై పార్లమెంట్‌ వేదికగా మోదీ పాలనపై  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ధరల పెరుగదలపై లోక్‌సభలో జరిగిన …

గజ్వేల్‌ వరకే మోదీ పర్యటన

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి  అధికారికంగా సమాచారం …

ఇలాగైతే ఇస్లాంలో చేరతాం..

కరూర్‌ (తమిళనాడు),జులై 28(జనంసాక్షి):వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు …

కలాం ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి

– రామేశ్వరం విగ్రహావిష్కరణ సభలో వెంకయ్య రామేశ్వరం,జులై 27(జనంసాక్షి): అబ్దుల్‌ కలాం ఆలోచనలు, కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అనికేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుఅన్నారు. …

భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ ముందుకు

– హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 27(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ వ్యవహారం  మరో కీలకమలుపు తిరిగింది. ఓ వైపు విపక్షాలు ఆందోలనచేస్తుండగా పల్లెపహాడ్‌ గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు ముందుకు …

తాజావార్తలు