ముఖ్యాంశాలు

మాయవతికి మద్ధతుగా దేశవ్యాప్త ఆందోళనలు

– అణగారిన వర్గాల ప్రతినిధిని నేను: మాయావతి లక్నో,జులై 21(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో బహుజన సమాజ్‌ వాది పార్టీ భారీ ఆందోళనకు దిగింది. హజరత్‌గంజ్‌ ప్రాంతంలో అంబేద్కర్‌ …

దళిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌

అహ్మదాబాద్‌,జులై 21(జనంసాక్షి):గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం పరామర్శించారు. ఉనా వెళ్లిన ఆయన బాధితులతో మాట్లాడారు. చనిపోయిన ఆవుల …

కాశ్మీర్‌ ఆందోళనల వెనక పాక్‌ హస్తం

– రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జులై 21(జనంసాక్షి): కశ్మీర్‌ అల్లర్ల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మరోమారు పునరుద్ఘాటించారు. పాక్‌ అక్కడ …

శని విరుగుడయ్యింది

– శరవేగంతో దూసుకుపోతాం –  సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై 20(జనంసాక్షి):పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం …

నన్ను వేశ్య అంటావా?

– భాజాపాను దేశం క్షమించదు – నిప్పులు చేరిగిన బహెన్‌ మాయవతి న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ మాయావతిని వేశ్య అని చేసిన …

గుజరాత్‌ ఘటనలపై దద్ధరిళ్లిన పార్లమెంట్‌

– దళిత యువకులపై దాడికి మండిపడ్డ సభ్యులు న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):గుజరాత్‌ ఘటనపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.గుజరాత్‌ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. …

ఫార్మాసిటీకి రుణమివ్వండి..చేనేతకు చేయుతివ్వండి

– వెంకయ్య, ఉమాభారతిలకు కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): రాష్ట్రంలో ఫార్మాసిటీ ప్రాజెక్టుకు హడ్కో ద్వారా రూ.785కోట్ల రుణ సహాయాన్ని అందించాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ …

రాహుల్‌ బాబూ నిద్దురపోయాడు

న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):: బిజెపి యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కలతచెందిన మాయావతి అంత బాధలో కూడా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని దులిపేశారు. …

మ్రైక్రో ఫైనాన్స్‌లు రైతుల నడ్డివిరిచాయి

– గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి): మైక్రో ఫైనాన్స్‌ కారణంగా అమాయక రైతుఉల ఎందరో బలయ్యారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అప్పట్టో వీరి చర్యల కారణంగా ప్రభుత్వం …

ఘనంగా తిరంగా ఉత్సవాలు

– మోదీ న్యూఢిల్లీ,జులై 19(జనంసాక్షి): 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుస్కరించుకుని  ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు ‘తిరంగా ఉత్సవాలు’ నిర్వహించాలని ప్రధాని …

తాజావార్తలు