ముఖ్యాంశాలు

రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించు కుని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజర య్యారు. …

ఢిల్లీపై రెఫరెండం నిర్వహించండి

స్వయంప్రతిపత్తికి కేజ్రీవాల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి): పూర్తిస్థాయి రాష్ట్ర ¬దా కోసం ఢిల్లీలోనూ బ్రెగ్జిట్‌లాంటి రెఫరెండమ్‌ నిర్వహిస్తామని సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన …

విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోత

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5శాతం మేర ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 యూనిట్లలోపు వినియోగాదారులకు పెంపు నుంచి మినహాయింపు …

ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై పలు దేశాల వ్యతిరేఖత

సియోల్‌ ,జూన్‌ 23(జనంసాక్షి):ప్రతిష్టాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ లో చేరాలన్న భారత ప్రయత్నం దాదాపు విఫలమైంది. భారత్‌ కు మద్దతిచ్చే విషయంలో కూటమిలో దేశాల మధ్య ఏకాభిప్రాయం …

జయశంకర్‌ సార్‌ను విస్మరించడం సరికాదు

– వర్ధంతి జయంతి సర్కారే నిర్వహించాలి – మల్లన్నసాగర్‌ రైతాంగానికి అండగా ఉంటాం హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): ప్రొ.జయశంకర్‌ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ …

ఫలించనున్న మహా ఒప్పందం

హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):మేడిగడ్డ, తుమ్మిడి హెట్టి, కొరటా- చనాఖా బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో ఒప్పందం జరగనుంది.  ఈ మూడు బ్యారేజీల …

ఆంధ్రాభవన్‌ మా సొత్తు

– మాకే కేటాయించండి – కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేందరాన్ని కోరారు. …

సామాన్యులపై భారం పడకుండా చూడండి

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణిలను బలోపేతం చేయడానికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం …

ఆంధ్రాది వితండవాదన

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):కృష్ణా నది జలాల్లో తెలంగాణ, ఏపీ న్యాయబద్ధంగా వాటాలు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఎవరికీ అన్యాయం …

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

– బ్రిటీష్‌ హై కమిషనర్‌ – ఇండో-బ్రిటీష్‌ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):బ్రిటిష్‌ హైకమిషనర్‌ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్‌ వర్క్‌షాప్‌కు మంత్రి …

తాజావార్తలు