ముఖ్యాంశాలు

వృద్ధాశ్రమంలో మహాత్ముని మనవడు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):చిన్నతనంలో జాతిపిత మహాత్మా గాంధీ ఒడిలో ఆడుకున్న ఆయన? ఇప్పుడు ఆలనా పాలనా చూసేవారు లేక ఓల్డేజ్‌ ¬ంలో ఉంటున్నారు. స్వయాన గాంధీ మనువడైనప్పటికీ? పలకరించేవారు కరువై …

ఎంసెట్‌ ‘కీ’ విడుదల

హైదరాబాద్‌,మే15(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది పరీక్షలలు రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 92.34 శాతం, మధ్యాహ్నం …

వారం ఆలస్యంగా రుతుపవనాలు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో …

నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయండి

– మొదటి విడత పనుల పురోగతిలో వెనుకబడ్డ అధికారులపై మంత్రి హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):మిషన్‌ కాకతీయ పనులు ఈ  నెలాఖరులో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ …

రెండు పార్టీల మధ్య పోరు

– అభివృద్దికోసం తుమ్మలను గెలిపించండి – మంత్రి కేటీఆర్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న …

కుంభమేళా మహత్తరఘట్టం

– ప్రధాని మోదీ ఉజ్జెయిని,మే14(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న వైచారిక్‌ మహా కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సులో సాధువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. …

పాలేరులో గెలుపు మాదే

– ఉత్తమ్‌ కుమార్‌ ధీమా ఖమ్మం,మే14(జనంసాక్షి):  పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  విశ్వాసం వ్యక్తం  చేశారు. సంప్రదాయం ప్రకారం …

పాలేరు గుప్‌ చుప్‌..

– 16 పోలింగ్‌.. 19 కౌంటింగ్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి): ఈ నెల 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం శనివారంతో ముగిసింది. గత వారం పదిరోజులులగా …

ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాళేశ్వరం ఆగదు

– మంత్రి హరీశ్‌ వరంగల్‌,మే13(జనంసాక్షి): సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు ద్వంద్వ నీతికి పాల్పడుతున్నాయని… ఎవరు అడ్డుకున్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం …

మాలేగావ్‌ పేలుళ్ల నిందితురాలు సాధ్వీపై ఆధారాల్లేవట!?

– ఎన్‌ఐఏ క్లీన్‌చీట్‌ – ఢిల్లీలో కాంగ్రెస్‌ నిరసన ముంబై,మే13(జనంసాక్షి):మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కు ఎన్‌ఐఏ క్ల్లీన్‌ చీట్‌ ఇచ్చింది.ఇందులో ఆమె …

తాజావార్తలు