ముఖ్యాంశాలు

మయన్మార్‌ అధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌

– విదేశాంగ మంత్రిగా అంగ్‌సాన్‌సూకీ ప్రమాణం న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): మయన్మార్‌లో దశాబ్దాల మిలిటరీ పాలనకు తెర పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌శాన్‌ సూచీ …

ఇరోమ్‌షర్మిళకు ఊరట

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి):మణిపూర్‌ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిలకు ఈరోజు దిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మణిపూర్‌లో సాయుధ దళాల …

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ

– కేంద్రమంత్రులతో భేటీ న్యూఢిల్లీ,మార్చి29(జనంసాక్షి):గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ ని కోరారు. ఢిల్లీ …

భాజపా పాలనలో దేశం అదోగతి

– బీహార్‌లో పట్టినగతే అస్సాంలో పడుతుంది – రాహుల్‌ అసోం,మార్చి29(జనంసాక్షి):బీజేపీకి బిహార్‌లో పట్టిన గతే అసోంలో కూడా పడుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బీజేపీ …

ఈజిప్టు విమానం హైజాక్‌ కథ సుఖాంతం

– మాజీ భార్య కోసం హైడ్రామా – పోలీసుల అదుపులో హైజాకర్‌ కైరో,మార్చి29(జనంసాక్షి):  ఈజిప్టు హైజాక్‌ ఘటన ఎట్టకేలకు ముగిసింది. ఈజిప్టు విమానాన్ని హైజాక్‌ చేసిన వ్యక్తిని …

జాట్ల రిజర్వేషన్లకు హర్యానా అసెంబ్లీ ఆమోదం

చండీగఢ్‌,మార్చి29(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్‌ బిల్లును హర్యాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.  హర్యాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం  …

ఉత్తరఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే

ఉత్తరఖండ్‌,మార్చి29(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్టే విధించింది అక్కడి హైకోర్టు. ఈ నెల 31న శాసనసభలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన ధర్మాసనం? బలనిరూపణలో పాల్గొనేందుకు అందరు ఎమ్మెల్యేలకు …

అట్టహాసంగా పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల విూదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8మందికి …

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం

– ఎవరినీ ఉపేక్షించం – సభలో మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):  ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని తెలంగాణ శాసనభలో మంత్రి హరీష్‌రావు  …

నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం

– సభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా మురికి కాలనీల్లోఎలాంటి అనమతులు లేకుండా నివసిస్తున్న నిరుపేదలందరికి పట్టాలిచ్చి ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని …

తాజావార్తలు