వార్తలు
భారీ లాభాల్లో స్టాక్మారెట్లు
ముంబయి:స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా నిప్టీ 70 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.
ఓయా హస్టల్లో విద్యార్థులకు ఖాళీ చేయిస్తున్న అధికారులు
హైదనాబాద్:ఉస్మానియా విశ్వవిద్యాలయ అదికారులు ఈరోజు ఓయా హస్టల్ లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు.మహిళా హస్టళ్లలో కరెంటు,నీటి వసతిని ఓయా సిబ్బంది తొలగించారు.
తాజావార్తలు
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్లు 18 మంది ఏకగ్రీవం
- కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇండ్లిస్తం
- ఉత్తరాది గజగజ
- ‘వెట్టింగ్’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు
- దేవుడికి విశ్రాంతి నివ్వరా?
- మరో వివాదంలో నితీశ్
- రూపాయి మరింత పతనం
- నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న
- చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు
- మరిన్ని వార్తలు



