సీమాంధ్ర

ఇసుక అక్రమాలను సహించేది లేదు: కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఇసుక అక్రమాలను సహించేది లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ఇసుక దందాలపై  కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాగే నిర్వహణలో ఉన్న …

చేసేది అటెంటర్‌ ఉద్యోగం – కూడబెట్టిన ఆస్తులు రూ.80కోట్లు పైనే!

– ఏసీబీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు నెల్లూరు, మే1(జ‌నం సాక్షి): అతను చేస్తోంది మాములు అటెండర్‌ ఉద్యోగం.. అయితే అతని ఆస్తుల లెక్క చూస్తే మాత్రం …

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం -మేడే వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు

– కార్మిక చట్టాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చాం – సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన సాధ్యంకాదు – కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూస్తాం …

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలులు వణికిస్తున్నాయి.విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో …

మొదటి ముద్దాయి చంద్రబాబే -వ్యతిరేఖ దీక్షలో వైసీపీ నేత భూమా కరుణాకర్‌రెడ్డి

విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ప్రత్యేక ¬దా రాకుండా పోవటానికి మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబు అని రెండవ ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అని …

రాష్టాన్న్రి నాశనం చేయడానికే చేతుల కలుపుతున్నారు: దేవినేని

విజయవాడ,జ‌నం సాక్షి ): రాష్టాన్న్రి సర్వనాశనం చేయడానికే ప్రతిపక్షనేత జగన్‌ బీజేపీతో చేతులు కలిపారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. …

టిటిడి బోర్డు సభ్యురాలిగా సుధానారాయణమూర్తి ప్రమాణం

తిరుమల,జ‌నం సాక్షి ): తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 6 …

ప్రత్యేక¬దా కోరుతూ నిరసనలు

గుంటూరు,జ‌నం సాక్షి ): రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. సముద్ర …

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నెల్లూరు,జ‌నం సాక్షి ): రైతుల వద్ద ఎంత ధాన్యం ఉన్నా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. వ్యవసాయన్ని లాభసాటిగా చేయటానికి …

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప, జ‌నం సాక్షి ) : కడప శివారులోని వాటర్‌గండి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న 12 మంది తమిళ స్మగ్లర్లపై పోలీసులు …

తాజావార్తలు