బాలికపై అత్యాచారం: పోలీసులకు ఫిర్యాదు
కడప,మే5(జనం సాక్షి): దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం, ఏలూరులో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో దారుణం చోటుసుకుంది. ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆ బాలిక తల్లిదండ్రులు…




