నెల్లూరు రెడ్‌క్రాస్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్
నెల్లూరు,మే3(జనం సాక్షి): పొదలకూరు రోడ్డులోని రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ని మర్యాదపూర్వకంగా…




