సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదుట భక్తులు …

గుంటూరు లో నగల దుకాణంలో చోరీ

వినుకొండ,  వినుకొండలోని ఓ నగల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 20 లక్షల రూపాయల విలువగల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి …

గుండె సంరక్షణపైశ్రద్ధ చూపాలి

గుంటూరు (మెడికల్‌): గుం డె ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని రమేష్‌ హాస్పిటల్స్‌ అధినేత, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పీ రమేష్‌బాబు కోరారు. వరల్డ్‌ హార్డ్‌ …

విశాఖలో అదితి ఘటనపై కానిస్టేబుళ్ల బృందంతో గాలింపు

శాఖలో అదితి ఘటనపై ఎస్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని డీసీపీ త్రివిక్రమ వర్మ చెప్పారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు …

పాతభవనం కూలి ఇద్దరి మృతి

గుంటూరు,  గుంటూరు నగరంలోని రైలుపేటలో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అంజమ్మ (70), ప్రదీప్‌ (3) లు …

లంకభూములను రిజిస్ర్టేషన్‌ చేయించండి.

విజయవాడ: రాజధాని పరిధిలోని ఉద్దండ్రాయుని పాలెం లంక భూములకు రిజిస్ర్టేషన్‌ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతులు వినతిపత్రాన్ని సమర్పించారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ …

స్టేజీలలో ఆపకపోతే క్రమశిక్షణ చర్యలు

గుంటూరు: ఆర్టీసీలో నష్టాలను అధిగమించి, లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరు ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌ను ఎండీ …

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి నీటివిడుదలను సోమవారం నిలిపివేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు.

విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం…ఇద్దరు మృతి

విశాఖపట్నం ,  నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సాయినాథ్‌ కెమికల్స్‌ అనే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ …

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌

నెల్లూరు, షార్ అంతరిక్షకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ0 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం భారత్‌కు చెందిన ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌ కక్ష్యలోకి …

తాజావార్తలు