Monday, 2 November 2026

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదుట భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన వచ్చిన భక్తులకు 9 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *