Monday, 2 November 2026

గుంటూరు లో నగల దుకాణంలో చోరీ

వినుకొండ,  వినుకొండలోని ఓ నగల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 20 లక్షల రూపాయల విలువగల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *