Tuesday, 3 November 2026

పాతభవనం కూలి ఇద్దరి మృతి

గుంటూరు,  గుంటూరు నగరంలోని రైలుపేటలో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అంజమ్మ (70), ప్రదీప్‌ (3) లు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖాధికారులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *