Tuesday, 3 November 2026

జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ…

గుంటూరు,జగన్‌ దీక్ష అనుమతిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీక్షాశిబిరం వద్ద ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. ఈరోజు వైసీపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. జగన్‌ దీక్ష ఎట్టి పరిస్థితులలో కొనసాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ దీక్షపై ఉన్న ఈ ఉఠ్కంతకు ఎప్పుడు తెరదిగుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *