Tuesday, 3 November 2026

రైతుల దీక్షలు

కృష్ణా‌, నందిగామంలో సుబాబుల్‌ రైతుల దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రైతులను యార్డు సిబ్బంది గేటు బయటకు నెట్టివేశారు. దీంతో రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తమ బతుకులు ఇలా మారాయని వారు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్లుతెరచి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *