సీమాంధ్ర

అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం

విజయవాడ, ఆగస్టు 3 : కృష్ణా జిల్లా చందర్లపాడులో దుండగుల చేతిలో ధ్వంసమైన భారత రత్న బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం …

రైలులో అత్యాచారయత్నం

విజయవాడ, ఆగస్టు 3 : రైలులో ప్రయాణిస్తున్న మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఒక నావీ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు విజయవాడ రైల్వే …

వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థుల శోభాయాత్ర

శ్రీకాకుళం, ఆగస్టు 3 : ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని రాజీవ్‌ వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్‌ విద్యార్థులు …

తల్లిపాలు విశిష్టమైనవి : జెసి

శ్రీకాకుళం, ఆగస్టు 3 : తల్లిపాలు విశిష్టమైనవని అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని స్థానిక బాపూజి …

రైల్వే ప్రమాదం పై విచారణ చేపట్టినరైల్వే సేఫ్టీ కమిషన్‌ చైర్మన్‌ డి.కె సింగ్‌

నెల్లూరు, ఆగస్టు 3 : ఈ నెల 30న నెల్లూరు నగరంలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషన్‌ చైర్మన్‌ డి.కె సింగ్‌ …

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి కాసు

గుంటూరు, ఆగస్టు 3 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందని మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు వచ్చిన ఆయనను ఆర్‌ …

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

విజయనగరం, ఆగస్టు 3 : పట్టణంలోని కంటోన్మెంట్‌ వద్దగల గూడ్సుషెడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. …

ప్రారంభమైన ఉద్యోగుల క్రీడలు

కర్నూలు, ఆగస్టు 3 : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల క్రీడలను శుక్రవారం కలెక్టరేట్‌లోని షటిల్‌ కోర్టులో జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం …

దీపావళి హస్యకథలపోటీ

రాజమండ్రి, ఆగస్టు 3 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక ఆధ్వర్యంలో 2012 దీపావళి హస్యకథల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ …

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి.

విజయనగరం, ఆగస్టు 3 : ఈ నెల 4,5 తేదీల్లో జరిగే లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.వి.రాంబాబు తెలిపారు. మండల …

తాజావార్తలు