నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్కు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్ కావటంతో ఇస్రో చైర్మన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్కు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్ కావటంతో ఇస్రో చైర్మన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు
అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన ప్రారంభించారు
విశాఖపట్నం: రోబోశాండ్ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలపై గనులశాఖ సరైన చర్యలు తీసుకోవటంలేదని ఆవేదన వ్యక్తం…
విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. విద్యుత్ కోతలనుంచి రాష్ట్రన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో ఎంపీలాడ్స్ నిధుల సమీక్ష అనంతరం ఆయన…
గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్ ప్రారంభకార్యక్రమానికి మంత్రితో పాటు స్పీకర్ నాదెండ్ల, మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా…
గుంటూరు: కారంపూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఐరన్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ మాత్రలు మింగిన 7వ తరగతి విద్యార్థి సాగినబోయిన వెంకటేష్ వాంతులతో అస్వస్థతకు గరయ్యాడు.
విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవాలు అందించటానికి సరైన మార్గదర్శకాలు లేవని గత 3రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల ఎన్టీయర్ హెల్త్‌యూనివర్శిటీని ముట్టడించి ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. మా సమస్యలు వీసీ పరిష్కరించాలని కోరారు.…
గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో కృష్ణా డెల్టా సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉదృతం…
ప్రకాశం: ముండ్లమూరు తాసీల్దారు మల్లీకార్జున ప్రసాద్ ఈ రోజు చౌకధరల దుకాణం డీలర్ నుంచి 3,700 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు.