Monday, 23 November 2026

సీమాంధ్ర

దీపావళి హస్యకథలపోటీ

రాజమండ్రి, ఆగస్టు 3 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక ఆధ్వర్యంలో 2012 దీపావళి హస్యకథల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ కమీషనర్‌ ఆర్‌.వి. చంద్రవదన్‌ తెలిపారు. పోటీలలో ఎంపికైన ఉత్తమ కథకు…

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి.

విజయనగరం, ఆగస్టు 3 : ఈ నెల 4,5 తేదీల్లో జరిగే లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.వి.రాంబాబు తెలిపారు. మండల న్యాయసేవా సమితి పార్వతీపురం వారి ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించే…

15రోజుల్లోగా కార్మికుల సమస్య పరిష్కారం

విజయనగరం, ఆగస్టు 3 : శ్రీరాంపురం వద్ద గల స్టీల్‌ ఎక్సైజ్‌ ఇండియా లిమిటెడ్‌ (గోల్డ్‌స్టార్‌) యాజమాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు ఆశాజనకంగా సాగాయని సిఐటియుఏ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. గోల్డ్‌స్టార్‌ కూడలి…

తాటిపూడి నీటి విడుదలపై సమావేశం

విజయనగరం, ఆగస్టు 3 : తాటిపూడి నీటిని ఇతర అవసరాలకు తరలించడాన్ని ఆయకట్టు రైతులు నిరసిస్తున్నారు. పార్టీలకతీతంగా కలిసి పోరాడేందుకు జామి మండలంలోని పది గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారన్నారు. జామి కొత్తలివారి కోవెలలో జామి, అప్పన్న పాలెం, విజినిగిరి,…

‘టీడీపీ మునిగిపోయే నావ లాంటింది’

విజయనగరం, ఆగస్టు 3 : తెలుగుదేశం పార్టీని ప్రజలు మరిచిపోయి చాలా సంవత్సరాలైందని, ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు అప్పుడప్పుడు కనిపిస్తారని మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు, ఆర్‌ఐసీఎస్‌ చైర్మన్‌ పొన్నాడ వెంకటరమణ, వలిరెడ్డి లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ…

వైన్‌ షాపు తొలగించాలి

విజయనగరం, ఆగస్టు 3: స్థానిక కుమ్మరి వీధికి వెళ్ళే రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిరి వైన్స్‌ షాపులు తొలగించాలని మహిళలు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సిఐ శ్రీహరిరాజుకు వినతిపత్రం అందజేశారు. మద్యం మత్తులో మందుబాబులు మహిళలపై…

అభివృద్ధికి దూరంగా శివారు గ్రామాలు

విజయనగరం, ఆగస్టు 3 : గుర్ల మండలంలోని శివారు గ్రామలు మౌలిక సదుపాయలు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మేటర్‌ పంచాయతీలకు శివారు గ్రామాలుగా ఉన్న కొన్ని గ్రామాలకు ఇప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఈ గ్రామల గురించి పట్టించుకునే నాధుడే…

లక్ష్మింపేట దళితుల సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం, ఆగస్టు 3 : శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితుల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని జిల్లా సామాజిక న్యాయ ఉద్యమ వేదిక కన్వీనర్‌ గంటాన అప్పారావు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.…

నకిలీ జీవో సృష్టికర్తల అరెస్టు

విశాఖపట్నం: సింహాచలం ఆలయ భూమి క్రమబద్ధీకరణకు ఏకంగా నకిలీ జీవో సృష్టించిన ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. కాకినాడ డిప్యూటీ సర్వేయర్‌ రాఘవరావు, ఆయన సోదరుడు బాలకృష్ణను ఈ…

పట్టణంలో సినీ హీరో మనోజ్‌ సందడి

విజయనగరం, ఆగస్టు 3 : సినీనటుడు మంచు మనోజ్‌కుమార్‌ స్థానిక సప్తగిరి థియేటర్‌లో ‘ఊ కొడుతారా… ఉలిక్కి పడతారా’ చిత్ర యూనిట్‌తో చేసిన సందడి ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించింది. తాను నటించిన ఈ చిత్రాన్ని ఆధరించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు…