హైదరాబాద్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష
సచివాలయం(హైదరాబాద్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి
హైదరాబాద్ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.
తాజావార్తలు
- బీఎస్పీ పార్టీకి పూర్ణచందర్ రావు రాజీనామా
- పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ
- మునీర్ కుటుంబానికి అండగా ఉంటాం : ఐజేయు, టీయుడబ్ల్యూజే
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- మరిన్ని వార్తలు