హైదరాబాద్
బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
శరద్‌యాదవ్ తో ప్రణబ్ భేటీ
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు