హైదరాబాద్

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ పహిల్వాన్‌

ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్‌ పహిల్వాన్‌ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్‌ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ …

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు …

తిరుపతి, రాయదుర్గం నేతలతో నేడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తిరుపతి, రాయదుర్గం నియాజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయిడు  నేడు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నిన్న రాయచోటి నేతలతో చంద్రబాబు భేటీ …

400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేలమట్టం

చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీకోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కుప్పకూలింది. భారీ వృక్షం …

గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌ శివబాగ్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతున్ని సబ్జిమండికి చెందిన విద్యానంద్‌గా గుర్తించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణం తెలుస్తోంది. …

సీఎం ను కలిసిన హోంమంత్రి సబిత

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తో ఈ ఉదయం హోం మంత్రి సబితాఇంద్ర రెడ్డి క్యాంపు కార్యలయంలో సమావేశమయ్యారు. వీరి భేటిలో రాష్ట్రంలో నెల కొన్న శాంతి భద్రతల …

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌: డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దినేష్‌రెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు …

వరంగల్‌లో నగల షాపుల చోరి

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.

తాజావార్తలు