health

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

దావోస్‌ పర్యటన విజయవంతం

` హైదరాబాద్‌లో రేవంత్‌ బృందానికి ఘన స్వాగతం హైదరాబాద్‌(జనంసాక్షి)::తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన …

హరీశ్‌రావు అరెస్ట్‌

` ఆయతోపాటు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ` గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు ` ఇది ప్రజాస్వామ్య పాలన రాక్షస పాలన..! ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే …

పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం – రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి – 10 నెలల కాలంలో 50 వేల పైగా …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

శారీరక వ్యాయామం చాలా అవసరం

శారీరక వ్యాయామం అంటే శరీరాన్ని చురుగ్గా ఉంచే ఏదైనా అంశం లేదా శారీరక దృఢత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు ఓ సాధనం. ఇది వివిధ కారణాల …

డార్క్‌ సర్కిల్స్‌ మాయం అవుతాయా ?

కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిద్ర సరిగ్గా లేకపోయినా, లేట్‌ నైట్‌ నిద్రపోవడం, కళ్లజోడు పెట్టుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. …

కొలెస్ట్రాల్ ఉల్లిపాయ తింటే తగ్గుతుందా..!?

కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే తెల్లగా ఉండే ఒక కొవ్వు పదార్థం.. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తప్రవాహన్ని అడ్డుకుని గుండె …

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అంటే ఏమిటి

క్యాన్సర్ వంటి ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితుల కోసం సమగ్ర కవరేజ్ అందించడానికి క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది. ఊహించని, తీవ్రమైన మరియు ఎక్కువకాలం నిలిచి ఉండే …