మహబూబ్ నగర్

16 ఎంపి సీట్లు మనవే కావాలి: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు భారీ మెజార్టీ అందించి, గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాముఉల సౌమ్యుడని అన్నారు. కెసిఆర్‌ …

కాంగ్రెస్‌,బిజెపిలకు ఓటేస్తే లాభం లేదు

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాములు నాగర్‌కర్నూలు,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మిగిలేది శూన్యమేనని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి …

ఆటోబోల్తా: ముగ్గురు విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): మానుకోట  జిల్లాలోని డోర్నకల్‌ మండలం చాప్లాతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు …

శరవేగంగా యాదాద్రి విస్తరణ పనులు

దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు యాదాద్రి భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు …

లారీని ఢీకొన్న బైక్‌: నవదంపతుల మృతి

యాదాద్రి భువనగిరి,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని భువనగిరి మండలం కుమ్మరిగూడెం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్నది. ఈ సంఘటనలో బైక్‌పై …

పాలమూరులో నేడురేపు మహిళా కవి సమ్మేళనం

మహబూబ్‌నగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు, మహిళా కవిసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కవి, ప్రముఖన్యాయవాది …

నాణ్యతలో వరపర్తి వేరుశనగ ముందు

విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,మార్చి8(జ‌నంసాక్షి):  వనపర్తి జిల్లాలోని వేరుశనగ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తిగా పేరుగాంచిందని అందువ ల్ల ఇక్కడ …

కాంగ్రెస్‌లో లోక్‌సభ సీట్ల పోటీ

అందరి దృష్టి ఆ రెండు స్థానాలపైనే వనపర్తి,మార్చి4(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేడో, రేపో వెలువడనుంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవలే కేంద్ర ఎన్‌ఇనకల సంఘం …

లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం

కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మహబూబ్‌నగర్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు  …

సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి

మహబూబాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు.  సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం …