మహబూబ్ నగర్

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత …

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

– ఉమ్మడి నల్గొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి – కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న జగదీష్‌ రెడ్డి యాదాద్రి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : …

దళితులకు పట్టాలు అందచేయాలి

మహబూబ్‌నగర్‌,పిబ్రవరి20(జ‌నంసాక్షి): పేరుకే ప్రజావాణి జరుగుతోందని, సమస్యలపై అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని వారి పేర్లపై పట్టా చేయించాలని కోరుతూ …

పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ

జైపాల్‌ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్‌ నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం? మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి …

వైభవంగా పాతగుట్టలో కల్యాణోత్సవం

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈఓ, ప్రధానార్చకులు యాదాద్రి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి  శ్రీలక్ష్మీనరసింహస్వామి  అమ్మవారి కల్యాణ మ¬త్సవం కనుల పండువగా నిర్వహించారు. …

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 

అనారోగ్యం బారిన పడతున్న ప్రజలు ప్లాస్టిక్ మయమైన ఆహార పదార్ధాలు  మేల్కోనక పోతే అనర్థమే మహబుబ్ నగర్ 18ఫిబ్రవరి.(జనం సాక్షి బ్యురొ) ప్రజల నిత్యావసరానికి ఆహార పదార్ధాలు …

పాతగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు

వేడుకగా ముగిసిన ఎదుర్కోలు ఉత్సవాలు యాదాద్రిభువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి పాతగుట్టలో అధ్యనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఎదుర్కోలు ఆదివారం రాత్రి ఘనంగ ఆనిర్వహించారు. అమ్మవారిని, …

చురుకుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

బాలాలయంలోనే బ్ర¬్మత్సవాల వేడుకలు యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ఓ వైపు యాదాద్రి విస్తరణ,పునరుద్దరణ పనులు చురకుగా సాగుతున్న వేళ స్వామివారి బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు సిఎం …

బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు …

బడి ఎగ్గొట్టే టీచర్లపై వేటేస్తాం: డిఇవో 

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధులకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై వేటు వేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి హెచ్చరించారు. ఇటీవల ఆయన పలు పాఠశాలలను ఆకస్మిక …