మెదక్
కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్
మెదక్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్కు అందరు సహకరించాలని కోరారు.
పౌష్టికాహార వారోత్సవాలు
మెదక్: కొండపాక మండలంలోని గ్రామాలలో ఈ రోజు పౌష్ఠికాహార వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట ధర్నా
మెదక్: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తాజావార్తలు
- రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు సీఎం చిత్రపడాన్ని పాలాభిషేకం
- ఖమ్మంలో ఘనంగా సయ్యద్ బాషా జన్మదిన వేడుకలు
- బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సర్కారు లక్ష్యం..
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క
- మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
- యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు – అన్నసత్రం నిర్వహణ
- బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల సహకారం మరింత బలోపేతం కావాలి
- భూహక్కు సభకు పోలీసుల అడ్డుకట్ట.. ఉప్పల్ బాగాయత్లో భారీ బందోబస్తు
- గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ నియామకం..
- మరిన్ని వార్తలు




