రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గింది.
తాజావార్తలు
- డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
- కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం
- నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
- రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లోపం వల్లే ప్రమాదాలు
- ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలి.
- 108 కళశములతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి క్షిరాభిషేకం
- జగత్పల్లిలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన
- అంగన్వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన
- 35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
- అభివృద్ధి పథంలో 13వ వార్డును ముందుకు తీసుకెళ్తా
- మరిన్ని వార్తలు




