సహకార రుణాలు సకాలంలో చెల్లించాలి
రంగారెడ్డి,ఫిబ్రవరి20 ( జనంసాక్షి) : తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సహకార వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కేంద్ర సహకార చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రైతుల…
