వరద ధాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతన్నల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా….
రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపలచారీ…. బాసర,జూలై 20(జనంసాక్షి ) ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ధాటికి బాసర మండలంలోని టాక్లి, ధోడాపూర్, లాబ్ది, బిద్రెల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను బుధవారం రోజున ఢిల్లీలోని రాష్ట్ర అధికార…










