వార్తలు

ఓట్ల లేక్కింపుకు ఏర్పాట్లు పూర్తి:భన్వర్‌లాల్‌

హౖదరాబాద్‌: రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లి ఒక లోక్‌ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటా పోటిగా తలపడిన పార్టిల భవితవ్యం రేపు తేలనుంది. రేపు ఓట్ల …

ఉమేశ్‌కుమార్‌ పై వారంట్‌ జారీ

హైదరాబాద్‌ : ఓ ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌పై నాంపల్లి కోర్టు గురువారం వారెంట్‌ జారీ చేసింది. ఎంఏ ఖాన్‌ అనే పార్లమెంట్‌ …

ఇండోనేషియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన సైనా

ఇండోనేషియా : బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరిసీలో ఫ్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియాకు …

జూలైలో జాతీయ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు

హైదారాబాద్‌ : జాతీయ సాకర్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జూలై 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌ జరగనున్నట్టు ఇండియన్‌ సాకర్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ …

ఎన్డీయే కూటమి రేపు సమావేశం

ఢిల్లీ: భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించడానికి రేపు సమావేశం కానుంది. ఈరోజు అద్వాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలీతతో 45నిమిషాల పాటు భేటి అయి …

నార్కోపరిక్షలు తప్పనిసరి:టీడీపీ

హైదరాబాద్‌: జగన్‌కు నార్కో పరిక్షలు తప్పని సరిగా చేయాలని అ పార్టి టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. తప్పు చేయకపోతే భయమోందకని నార్కో పరిక్షకు …

వరికి మద్దతు ధర పెంచినందుకు కృతజ్ఞతలు:సిఎం

హైదరాబాద్‌: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి   హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

జూలై 12నుంచి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిఫ్‌

హైదరాబాద్‌:జూలై 12నుంచి 14వరకు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ జరగనున్నాయి. ఇండియన్‌ సాకర్‌ పుట్‌బాల్‌ ఫెడరేషన్‌,  రాజీవ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటిల్లో 18 రాష్ట్రల జట్లు పాల్గోననున్నాయని …

జయలలితతో అద్వానీ భేటీ

  న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చించేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ గురవారం తమిళనాడు ముఖ్యమంత్రి, …

వరికి మద్దతు ధర పెంపు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.