Sunday, 8 November 2026

వార్తలు

వర్గీకరణకు నేను వ్యతిరేకం: ప్రకాశ్‌ అంబేద్కర్‌

రాజమండ్రి: వర్గీకరణకు తాను వ్యతిరేకమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలియజేశారు. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రిజర్వేషన్‌ ఫలాలు అనుభవించినవారు, అనుభవించని వారు అంటూ రెండు వర్గాలుగా విభజించాలని ఆయన చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో…

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్థానిస్థాన్‌ : ఆఫ్ఘనిస్థానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

జగన్‌పార్టీ, కాంగ్రెస్‌ ఒక్కటే:సీపీఐ

హైదరాబాద్‌: జగన్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటూ వేయటం ద్వారా కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకటేనని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. జెన్‌కోను నిర్వీర్యం చేసి…

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌ : పాకిస్థాన్‌కు చేందిన హక్కనీ నెట్‌వర్క్‌ను విదేశి ఉగ్రవాద సంస్థగా(ఎఫ్‌టీవో) గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై…

ఆటోల కనీస చార్జీలు పెంచకపోతే అగస్టు నుంచి సమ్మె

హైదరాబాద్‌: ఆటోల కనీస చార్జీలు పెంచకపోయినట్లయితే అగస్టు నుంచి సమ్మెకు దిగుతామని ఆటో సంఘాల స్పష్టం చేసింది. చలాన్ల రద్దు ఇతర డిమాండ్లపై రవాణాశాఖ కమిషనర్‌కు నోటిస్‌ అందజేశారు. ప్రస్తుతం ఉన్న 14 రూపాయల కనీస చార్జీని 20రూ.…

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సిలింగ్‌

తిరుపతి(ఎస్వీయు) : బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ ప్రవేశ పరీక్షను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలను కూడా…

న్యాయవాది ఆధిత్యకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కేసులో న్యాయవాది ఆధిత్యకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈరోజు కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను విచారించిన కోర్టు ఆగస్టు 2 వరకు రిమాండ్‌ విధిస్తున్నాట్టు ఉత్తర్వులు జారీ చేసింది.…

ఆగస్టు 6 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఎంసెట్‌-2012 కౌన్సెలింగ్‌ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలియజేశారు.

ఎంపీ శతృఘ్నసిన్హాకు బైపాస్‌ శస్త్రచికిత్స

ముంబాయి : నిన్నటి తరం మేటి నటుడు, పార్లమెంట్‌ సభ్యుడు (60)కు సోమవారం  బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన మరి కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన నివాసంలో రంగులు వేస్తున్న నైపథ్యంలో తనకేమిటో ఊపిరి అడనట్లుగా ఉందంటూ…

ఓటు హక్కు వినియోగించుకున్నా జగన్‌, మోపిదేవి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికలో వైకాపా అధ్యక్షుడు జగన్‌, మాజీ మంత్రి మోపిదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని భారీ భద్రత మధ్య ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి తరలించారు. ఓటు వేసిన అనంతరం పోలీసులు తిరిగి…