Sunday, 8 November 2026

వార్తలు

ఓటు వేసిన ప్రధాని, సోనియా, ప్రణబ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ భవనంలోని రూం.నెం 63లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ రాష్ట్రపతి  అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ పలువురు కేంద్ర…

కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొనసాగుతోంది. ఓటు వేసేందకు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఓటు వేసిన వారిలో స్పీకర్‌ నాదెండ్ల, లోక్‌సత్తా ఎమ్మెల్యే జేపీ, మంత్రులు జానారెడ్డి, పార్థసారధి, సీపీఎం ఎమ్మెల్యేల…

బంద్‌ పాక్షికం

కరీంనగర్‌, పెద్దపెల్లి: పెద్దపెల్లి మండలంలోని  బంద్‌ పాక్షికం టీఆర్‌ఎస్‌వీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పెద్దపెల్లిలో బంద్‌ ప్రవాహం అంతగా కనబడలేదు ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌వీ నాయకులు పాడల సతీష్‌గౌడ్‌, ఆధ్వర్యంలో పట్టణంలో వాహణాలపై ర్యాలీ నిర్వహించి.…

సిరిసిల్లాలో విజయమ్మ పర్యటన రద్దు చేయాలి

కరీనంగర్‌: సిరిసిల్లలో పర్యటన వైఎస్‌ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించి పర్యటన చేయాలని విద్యార్థి విభాగం కోరారు. ఇందులో…

కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది లోపం సరిదిద్ది విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడానికి అధికారులు చర్యలు…

చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్‌ పోస్టర్లతో పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ భూములు కుంగిపోతున్నాయని మొదటి షిపుకు వెళ్లే సింగరేణి కార్మికులను అడ్డుకున్నారు.…

అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో కట్లుదిట్లమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అసెంబ్లీ చుట్టు పక్కల నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. సభ్యులకు మినహా…

రాజేశ్‌కన్నా అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: అనారోగ్యంతో నిన్న  కనుమూసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌కన్నా అంతిమయాత్ర ముంబయిలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభంమైంది. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేశ్‌కన్నా  కుటుంబసభ్యులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు,…

రాష్ట్రానికి వర్షసూచన

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి  చురుగ్గా కదులుతోంది. దీనికి తోడు పశ్చిమబెంగాల్‌కు  సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, తెలంగాణ…