ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్
ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేసారు.
ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేసారు.
కడప: రాజంపేటలో ఓటర్లు డబ్బులు పంచుతున్న వైకాపా నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డి పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.