Sunday, 8 November 2026

వార్తలు

మూడో రోజుకు చేరిన తెదేపా మహాపాదయాత్ర

ఏలూరు: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న  కొల్లేరు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరింది. తెదేపా ఎమ్మెల్యేలు కలువపూడి శివ, చింతమనేని ప్రభాకర్‌, జయమంగళ వెంకటరమణలు మొండుకోడు,  కోటేశ్వరదుర్గాపురం, తమ్మరగూడెం,…

కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసం

రంగారెడ్డి: దుండిగల్‌లో డాన్‌బాస్కో పాఠశాల డైరెక్టర్‌ కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ. 4 కోట్లు వసూలు చేసి మ్యాథ్యూస్‌ పరారయ్యారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు మ్యాథ్యూస్‌ పాఠశాలను విక్రయించినట్లు…

ప్రబోధానుసారం ఓటేస్తే సంగ్మా గెలుస్తారు

హైదరాబాద్‌:  తెలంగాణ నేతలంతా ప్రబోధానుసారం ఓటేస్తే రాష్ట్రపతి ఎన్నిల్లో సంగ్మా గెలుస్తారని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్‌ను ఓడించేందుకు తామంతా కృషి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ను ఓటు వేసే నేతలంతా…

ప్రజాస్వామ్యదేశంలో నేతలు సహనంతో ఉండాలి: కిరణ్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యదేశంలో ప్రజా జీవితంలో ఉండే నాయకులు సహనంతో ఉండాలని, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయరాదనిమంత్రి టీజీ వెంకటేశ్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యనించారు. ప్రజలను నడిపించాల్సిన రాజకీయ నాయకులే హింసను ప్రోత్సహిస్తే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే…

సమాచారశాఖ పనితీరుపై సీఎం అసంతృప్తి

హైదరాబాద్‌: సమాచారశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందిరమ్మబాట షెడ్యూల్‌లో మంత్రుల పర్యటనను ముద్రించడంలో అలసత్వం వహించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని అన్నారు.

రాష్ట్రానికి గెయిల్‌ నుంచి గ్యాస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి 2.5 స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఇచ్చేందుకు గెయిల్‌ సంస్థ అంగికరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి…

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా కన్నుమూత

ముంబయి, జూలై 18 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా ఆయన ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. డింపుల్‌ కపాడియా, ట్వింకిల్‌…

కేసీఆర్‌ వ్యాఖ్యలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే: తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ వస్తుందంటూ తెరాస అధినేత కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పార్టీ చేసుకున్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, సురెందర్‌రావు, సజ్జాద్‌, రవి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని

రాజేశ్‌ఖన్నాకు తీవ్ర అస్వస్థత

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రాజేశ్‌ ఖన్నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఖన్నా లీలావతి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఖన్నా పరిస్థితి విషమించడంతో ఆయన్ని హుటాహుటీన ఆస్పత్రికి…