వార్తలు
కేటీపీఎన్ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వరంగల్‌లో నగల షాపుల చోరి
వరంగల్: వరంగల్ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.
తాజావార్తలు
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- సగం.. సగం..
- చీరాలలో విషాదం..
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- మరిన్ని వార్తలు