Saturday, 7 November 2026

వార్తలు

డిసెంబర్‌లో పాక్‌-భారత్‌ క్రికెట్‌ దోస్తానా

ముంబయి, జూలై 16 (జనంసాక్షి): క్రికెట్‌ క్రీడాభిమానులకు ఒక శుభవార్త! భారత్‌-పాక్‌ జట్లు ఆడే మ్యాచ్‌లను తిలకించే మహద్భాగ్యం అభిమానులకు మరికొద్ది నెలల్లో కలగనున్నది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నది. బిసిసిఐ అంగీకరిం చడంతో ఆ…

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన అన్సారీ అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి ఈ నిర్ణయం…

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న విషయాన్ని అమీర్‌ఖాన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు…

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో…

బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి

గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్‌ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.…

అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురి మృతి

జమ్ముకాశ్మీర్‌: అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం సాయంత్రం…

లండన్‌ ఒలింపిక్స్‌కి క్రీడాకారుల రాక ఆరంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. భద్రత కోసం స్నిఫర్‌ డాగ్స్‌తో…

రేపు పాఠశాలలకు బంద్‌ పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల రేపు బంద్‌కు పిలుపిచ్చాయి. పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం వస్తువుల వాడకం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణలో…

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్‌టైం కంటిన్‌జెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్‌జెంట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన…

మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడ: ఆంద్రా క్రికెట్‌ ఆసోషియేషన్‌ సెంట్రల్‌ జోన్‌ అండర్‌ 16 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక జట్టును జోన్‌ కార్యదర్శి పోకా రమేష్‌ వెల్లడించారు. సీహెచ్‌ జాన్సీ లక్ష్మీ, జి.సేహ్న, వై.రమా దేవి, పి.సుస్మిత, అభిసారిక, వి. రమాదేవి,…