రవి కుటుంబంతో విభేదాలు లేవు
హైదరాబాద్: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్ తన భవిష్యత్ ప్రణాళిక గురించి నోరువిప్పారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని త్వరలోనే అనంతపురం వెళ్లనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాతో అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేకున్నా…
