వార్తలు
వాన్‌పిక్ భూముల స్వాధీనానికి రైతుల యత్నం
ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.
రూ.2లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం
ఖమ్మం:భద్రాచలం మండలం కృష్ణవరం పాతవాగు ప్రాంతల్లో వ్యవసాశాఖ అధికారులు తనిఖీలు చేసున్నారు.రూ.2లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేస్తున్నాయి వారు తెలిపారు.
పట్టాభి కస్టడీకి ఏసీబీ పిటిషన్
హైదరాబాద్: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. గాలి బెయిల్ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- సగం.. సగం..
- చీరాలలో విషాదం..
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- మరిన్ని వార్తలు