Saturday, 7 November 2026

వార్తలు

డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో 14మంది అమరనాధ యాత్రికులు మృతిచెందారు. 30మంది గాయపడ్డారు. యాత్రికుల గుర్తింపు…

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను ఆదివారం ప్రారంభించింది. ఆ రాకెట్‌ ప్రయోగం కజకిస్తాన్‌లోని బైకొనూర్‌ కాస్మోడ్రోమ్‌…

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఆదివారం విచారం వ్యక్తం చేస్తూ,…

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు దుర్మర ణం చెందారు. పలువురు తీవ్రంగా గాయప డ్డారు. మృతుల్లో…

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ-కాశ్మీర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు…

రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణళిక గురించి నోరువిప్పారు. పరిటాల రవి కుటుంబంతో తనకెలాంటి విభేదాలు లేవని ఒక శ్రేయేభిలాషిగా వారి కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పానని చమన్‌…

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని కేంద్రమంత్రి పల్లంరాజు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పాతబస్తీలోని సుల్తాన్‌ బజార్‌లో నివాసముంటున్న భూపెందర్‌సింగ్‌ ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌…

రాష్ట్రపతి విదేశీ పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశీ పర్యలనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యటనల వివరాలను బహిర్గతం చేయలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రపతి సచివాలయం ఈ దరశాస్తును విదేశాంగ శాఖకు పంపించింది. ఆయన ఉన్నతాధికారులకు…

బీహర్‌లో బస్సు ప్రమాదం: 30 మంది మృతి

బీహర్‌: నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. వీరంతా బస్సులో వల్మీకీనగర్‌ సమీపంలోని…

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై ఈ వారంలో నిర్ణయం: అజయ్‌జైన్‌

హైదరాబాద్‌: కళాశాల ఫీజుల నియంత్రణ కమిటీ చర్చలు తుదిదశలో ఉన్నాయని పూర్తయిన వెటనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను వెల్లడిస్తామని సాంకేతిక విధ్యాశాఖ కమిషనర్‌ లజయ్‌జైన్‌ తెలిపారు. ఫీజులు ఎంత పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న వెంటనే కౌన్సెలింగ్‌…