మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన కార్మికులు
శ్రీకాకుళం: ఫైడిభీమవరం ఆంధ్రాఆర్గానిక్స్ పరిశ్రమ యాజయాన్యం తీరుకు నిరసనగా కార్మికులు సీఐటీయూ అధ్వర్యంలో ఆర్.అండ్.బి మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఇంటిని ముట్టడించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమ యాజయాన్యంపై మంత్రి ధర్మాన జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కార్మికులు…
