హైదరాబాద్

ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో …

మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన …

సైనాను ఘనంగా సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఇండోనేషియా టైటిల్‌ గెలుచుకున్న సందర్భంగా గచ్చిబౌలి గోపిచంద్‌ అకాడమీలో సైనాకు సన్మాన సభను ఏర్పాటు చేశారు.భవిష్యత్‌లో …

బళ్లారి వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ ప్రత్యేక బృందం బళ్లారి వెళ్లింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, …

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో …

ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు

చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు …

ఆర్టీసీబస్సు లారీ ఢీ,19 మందికి గాయాలు

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని ఓ దివాస్‌చెరువు వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. విశాఖ నుండి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు …

బస్సు బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై మాల్‌ సమీపంలో చింతపల్లి మండలం గోరకొండ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. …

లారీ, కారు ఢీ: నలుగురి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని …

కొత్త ఎక్సైజ్‌ పాలసీ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు కానున్నది. కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నూతన ఎక్సైజ్‌ విధానం …